Posts

Showing posts from March, 2016

Srikalahasti Temple

Image
                                            Srikalahasti Temple is located in the town of  Srikalahasti , in the state of  Andhra Pradesh , India. It is one of the most famous  Shiva temples  in South India, and is said to be the site where  Kannappa  was ready to offer both his eyes to cover blood flowing from the Siva  linga  before the Lord  Siva  stopped him and granted him  mukti .                                                                                  Srikalahasti temple, situated 36 km away from Tirupati is famous for its Vayu linga, one of the Panchabhoota Sthalams, repr...

Mahabalipuram Information

Image
                                                                   Mamallapuram, also known as Mahabalipuram, is a town in Kancheepuram district in the Indian state of Tamil Nadu. It is around 60 km south from the city of Chennai.                                                                         ...

తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్

1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది ? జ : గోండులు . ( వీరి సంఖ్య 40 లక్షలు ) 2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది ? జ : గోండులు . ( వీరి సంఖ్య 40 లక్షలు ) 3 యూరప్ ‌ లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది ? జ : స్పెయిన్ ‌ రాజధాని మాడ్రిడ్ ‌. 4 దాదాసాహెబ్ ‌ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు ? జ : డా . అక్కినేని నాగేశ్వర్ ‌ రావు 5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది ? జ : కెనడా . ( దీని తీరరేఖ పొడవు 2,02,080 కి . మీ .) 6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ‌ ప్రదేశ్ ‌ లో ఏ పేరుతో పిలుస్తారు ? జ : ది హాంగ్ ‌ 7 గంగానదిని బంగ్లాదేశ్ ‌ లో ఏ పేరుతో పిలుస్తారు ? జ : పద్మానది 8 గంగానది పొడవు ఎంత ? జ : 2,523 కి . మీ . 9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది ? జ : మహాభారతం . ( ఇందులో 74 వేల పద్యాలు , 1.8 లక్షల పదాలు ఉన్నాయి ) 10 మహిళలకు ఓటు హక్కు...