తెలుగు జనరల్ నాలెడ్జ్ బిట్స్
1. మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
|
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
|
2 మనదేశంలో అత్యధిక సంఖ్యలో ఉన్న గిరిజన తెగ ఏది?
|
జ : గోండులు. (వీరి సంఖ్య 40 లక్షలు)
|
3 యూరప్లో నదిపై లేని ఏకైక రాజధాని నగరం ఏది?
|
జ : స్పెయిన్ రాజధాని మాడ్రిడ్.
|
4 దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన మొదటి తెలుగు వ్యక్తి ఎవరు?
|
జ : డా. అక్కినేని నాగేశ్వర్రావు
|
5 ప్రపంచంలో అతి పొడవైన తీర రేఖ కలిగిన దేశం ఏది?
|
జ : కెనడా. (దీని తీరరేఖ పొడవు 2,02,080 కి.మీ.)
|
6 బ్రహ్మపుత్ర నదిని అరుణాచల్ ప్రదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు?
|
జ : ది హాంగ్
|
7 గంగానదిని బంగ్లాదేశ్లో ఏ పేరుతో పిలుస్తారు?
|
జ : పద్మానది
|
8 గంగానది పొడవు ఎంత?
|
జ : 2,523 కి.మీ.
|
9 ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఇతిహాసం ఏది?
|
జ : మహాభారతం. (ఇందులో 74 వేల పద్యాలు, 1.8 లక్షల పదాలు ఉన్నాయి)
|
10 మహిళలకు ఓటు హక్కు కలిపించిన తొలి దేశం ఏది?
|
జ : న్యూజీలాండ్.
|
11 భారతదేశంలో మొదటి 'మున్సిపల్ కార్పోరేషన్'ను ఎక్కడ స్థాపించారు?
|
జ : మద్రాసులో
|
12 భారతదేశంలో మొట్టమొదటి 'పట్టణాభివృద్ధి సంస్థ'ను ఎక్కడ ఏర్పాటు చేసారు?
|
జ : ఢిల్లిలో. (1964)
|
13 శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన మొదటి ఉపగ్రహం ఏది?
|
జ : రోహిణి.
|
14 భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) మొదటి చైర్మన్ ఎవరు?
|
జ : విక్రం సారభాయ్
|
15 స్వదేశీ పరిజ్ఞానంతో మనదేశం నిర్మించనున్న అంతరిక్ష నౌక పేరేమిటి?
|
జ : అవతార్
|
16 ఇండియన్ ఎయిర్ఫోర్స్, ఇస్రోలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ వ్యవస్థ పేరేమిటి?
|
జ : గగన్
|
17 అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయుడు రాకేశ్ శర్మ ప్రయాణించిన వాహక నౌక పేరేమిటి?
|
జ : సోయజ్
|
18 భారతదేశం ప్రయోగించిన మొదటి వాతావరణ ఉపగ్రహం 'మెట్శాట్'కు ఏ పేరు పెట్టారు?
|
జ : కల్పన - 1
|
19 అంతరిక్ష యానం చేసిన తొలి భారతీయ మహిళ పేరేమిటి?
|
జ : కల్పనా చావ్లా
|
20 అంతరిక్షయానం చేయనున్న మొదటి భారత టూరిస్ట్ ఎవరు?
|
జ : సంతోష్ జార్జ్ కులంగర్.
|
21 భారత దేశం ప్రయోగించిన తొలి ఉపగ్రహం పేరేమిటి?
|
జ : ఆర్యభట్ట (1975 ఏప్రిల్ 19న ప్రయోగించారు)
|
22 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎక్కడ ఉంది?
|
జ : తిరువనంతపురంలో
|
23 అంతరిక్ష ప్రయోగాల కోసం ఇండియన్ స్పేస్ రీసర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
|
జ : 1969లో.
|
24 'ఇస్రో' ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
|
జ : బెంగుళూరులో.
|
25 ఇనుప వస్తువులను కూడా తిని ఆరగించుకోగల జంతువు ఏది?
|
జ : మొసలి
|
26 ప్రపంచ బ్యాంక్ ప్రస్తుత ప్రెసిడెంట్ పేరేమిటి?
|
జ : రాబర్ట్ జోలిక్.
|
27 'లా కమీషన్' ప్రస్తుత చైర్మన్ పేరేమిటి?
|
జ : పి. వెంకటరామిరెడ్డి.
|
28 నేషనల్ హ్యూమన్ రైట్స్ కమీషన్ (కఐఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు?
|
జ : జస్టిస్ కె.జి.బాలకృష్ణన్.
|
29 2010 సంవత్సరానికిగాను 'టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' గా ఎవరు ఎంపికయ్యారు?
|
జ : మార్క్ జుకెర్బర్గ్ . (ఫేస్ బుక్ ఫౌండర్)
|
30 2010 సంవత్సరానికిగాను'రాజీవ్ ఖేల్రత్న' అవార్డు ఎవరికి లభించింది?
|
జ : సైనా నెహ్వాల్కు
|
31 'యునైటెడ్ నేషన్స్' పేరును ఎవరు సూచించారు?
|
జ : ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్.
|
ఐక్యరాజ్య సమితి ప్రస్తుత సెక్రెటరీ జనరల్ ఎవరు?
|
జ : బాన్ కీ మూన్. (దక్షిణ కొరియా)
|
32 'సార్క్' మొట్టమొదటి సమావేశం ఎక్కడ జరిగింది?
|
జ : బంగ్లాదేశ్ రాజధాని ఢాకా (1985)లో
|
33 'సార్క్'లో 2007లో 8వ దేశంగా చేరిన దేశం ఏది?
|
జ : అఎn్గానిస్తాన్.
|
34 2011 సంవత్సరాన్ని ఐక్యరాజ్యసమితి ఏ సంవత్సరంగా ప్రకటించింది?
|
జ : అంతర్జాతీయ అడవుల సంవత్సరం, అంతర్జాతీయ రసాయన సంవత్సరం.
|
35 ప్రపంచంలో జనాభా లేని ఖండం ఏది?
|
జ : అంటార్కిటికా (దీనికి మంచు ఖండం అనికూడా పేరు)
|
36 'జీ-8' కూటమిలోని దేశాలు ఏవి?
|
జ : అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇటలీ, కెనడా, జపాన్, జర్మనీ.
|
37 రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (ఆూ) ప్రస్తుత డైరెక్టర్ పేరేమిటి?
|
జ : సంజీవ్ త్రిపాది
|
38 లోక్సభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?
|
జ : టి.కె. విశ్వనాథన్
|
39 రాజ్యసభ ప్రస్తుత సెక్రటరీ జనరల్ పేరేమిటి?
|
జ : వివేక్ కుమార్ అగ్నిహోత్రి
|
40 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (ీాఈ) ప్రస్తుత చైర్మన్ ఎవరు?
|
జ : ప్రొఫెసర్ డి.పి. అగర్వాల్.
|
41 'బీసీ'ల జాతీయ కమీషన్ ప్రస్తుత అధ్యక్షుడు ఎవరు?
|
జ : జస్టిస్. ఎం.ఎన్.రావు.
|
42 యూనివర్సిటీ గ్రాంట్స్ కమీషన్ (ీఏఈ) ప్రస్తుత చైర్మన్ పేరేమిటి?
|
జ : ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్.
|
43 ఇంటెలిజెన్స్ బ్యూరో (ఒఇ) ప్రస్తుత డైరెక్టర్ ఎవరు?
|
జ : నెహ్చాల్ సంధు.
|
44 నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ్స (కాఏ) ప్రస్తుత డైరెక్టర్ జనరల్ ఎవరు?
|
జ : ఆర్.కె.మెదెకర్
|
45 లోక్సభ ప్రస్తుత డిప్యూటీ స్పీకర్ పేరేమిటి?
|
జ : కరియా ముందా.
|
46 ఐక్యరాజ్యసమితి జనాభా లెక్కల ప్రకారం 2060 నాటికి భారతదేశం జనాభా ఎంత పెరుగుతుంది?
|
జ : 171.8 కోట్లకు
|
47 అంతర్జాతీయ ద్రవ్యనిధి నూతన మేనేజింగ్ డైరెక్టర్ పేరేమిటి?
|
జ : క్రిస్టిన్ లాగార్డే.
|
48 కొత్తగా ఇటీవల అవతరించిన దక్షిణ సూడాన్ రాజధాని పేరేమిటి?
|
జ : జుబా.
|
49 భారత నూతన సొలిసిటర్ జనరల్ పేరేమిటి?
|
జ : రోహింగ్టన్ నారిమన్.
|
* ప్రపంచ బ్యాంక్ ఎక్కడ ఉంది?
|
జ) వాషింగ్ టన్.
|
* ఎక్కువ జీవిత కాలం కల్గిన జంతువు?
|
జ) తాబేలు.
|
* తక్కువ సాంద్రత కల్గిన పదార్థం?
|
జ) చెక్క
|
* మహా భారతానికి గల మరో పేరు?
|
జ) జయ సంహిత.
|
* హిమోగ్లోబిన్లో ఉన్న లోహం?
|
జ) ఐరన్.
|
* రామచరిత మానస్ ను రచించింది ఎవరు?
|
జ) తులసీ దాస్.
|
* నవ్వించే వాయువు ఏది?
|
జ) నైట్రస్ ఆక్సైడ్.
|
* ప్రపంచ పర్యావణ దినముగా ఏ రోజు జరుపబడును?
|
జ) జూన్ 5.
|
* చంద్రుని పై మొదట కాలిడిన తొలి మానవుడు?
|
జ) నీల్ ఆమ్ స్ట్రాంగ్.
|
* రెడ్ ప్లానట్గా పిలువబడే గ్రహం ఏది?
|
జ) మార్స్.
|
* రేడియం దేనినుండి లభిస్తుంది?
|
జ) పిచ్ బ్లెండ్.
|
* అత్యధిక జనభా గల దేశమేది?
|
జ) చైనా.
|
* శ్వేత విప్లవం దేనికి సంబంధించింది?
|
జ) పాల ఉత్పత్తి.
|
* సప్త పర్వతముల నగరం' అని దేనికి పేరు?
|
జ) రోమ్.
|
* తేనెటీగల పెంపకాన్ని ఏమంటారు?
|
జ) సెరి కల్చర్.
|
* ఏ దశాబ్దాన్ని సార్క్ పేదరిక నిర్మూలన దశాబ్దంగా ప్రకటించింది
|
జ) 2005-2015.
|
* భారతదేశంలో రాజకీయ పార్టీలకు ఎన్నికల చిహ్నాలను కేటాయించేది?
|
జ) ఎన్నికల సంఘం.
|
* ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
|
జ) జెనీవా.
|
* డచ్ ఈస్ట్ ఇండీస్ కొత్త పేరు ఏది?
|
జ) ఇండోనేసియా.
|
* ఆంధ్రరత్న అని ఎవరిని అంటారు?
|
జ) దుగ్గిరాల గోపాలకృష్ణయ్య.
|
* భారతదేశ అధికార మతం?
|
జ) లౌకికరాజ్యం కనుక అధికార మతం ఉండదు.
|
* మతం ప్రజల పాలిట నల్లమందు అని ఎవరు అన్నారు?
|
జ) కారల్ మార్క్స్.
|
* ఎన్నికలలో ఓటు వేయడం అనేది ఏ హక్కు?
|
జ) రాజకీయ హక్కు
|
* డిపెండింగ్ ఇండియా గ్రంథ రచయిత ఎవరు?
|
జ) జశ్వంత్సింగ్.
|
* మన సౌరకుటుంబంలో ఈ గ్రహంలో మాత్రమే జీవరాశి ఉంది?
|
జ) భూమి.
|
* ఐక్యరాజ్య సమితి ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
|
జ) న్యూయార్క్
|
* భారతదేశంలో మొట్టమొదటి బంగారు గనిని ఏ రాష్ట్రంలో కనుగొన్నారు?
|
జ) ఆంధ్రప్రదేశ్.
|
* మనదేశంలో ఎన్ని పోస్టల్ జోనులున్నాయి?
|
జ) ఎనిమిది.
|
* మనదేశంలో ఎన్ని రాష్ట్రలున్నాయి?
|
జ) 28.
|
* డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించినది?
|
జ) టెన్నిస్
|
* పద్మశ్రీ గెల్చుకున్న తొలినటి?
|
జ) నర్గిస్ దత్
|
* హర్ష చరిత్రను ఏ భాషలో రాశారు?
|
జ) సంస్కృతం
|
* పాలను పెరుగుగా మార్చే ఎంజైయం ఏది?
|
జ) రెనిన్.
|
* మానవుని మూత్రపిండాలు ఏ ఆకారంలో ఉంటాయి?
|
జ) చిక్కుడు గింజ ఆకారంలో.
|
* మానవునిలో ఎన్ని మూత్రపిండాలుంటాయి?
|
జ) 2.
|
* ప్రపంచంలో ఎక్కువ ముస్లింలు ఉన్న దేశం ?
|
జ) ఇండియా.
|
* ఐ.ఎ.ఎస్., ఐ.పి.ఎస్ లను రద్దు చేయాలని సూచించిన కమీషన్ ఏది?
|
జ) రాజా మన్నార్ కమీషన్.
|
* సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ ఏ సం|| నుండి వేరు చేశారు?
|
జ) 1924.
|
* ప్రస్తుతం భారతదేశంలో దాదాపుగా ఎన్ని పోస్టాఫీస్లు గలవు?
|
జ) 1 లక్ష యభై వేలు.
|
* వైట్ కోల్ ' అని దేనిని పిలుస్తారు ?
|
జ) వజ్రం.
|
* మనదేశంలో మొబైల్ ఎ.టి.ఎమ్. సర్వీసును మొట్టమొదట అందించిన వాణిజ్య బ్యాంక్ ఏది?
|
జ) ఐ.సి.ఐ.సి.ఐ.
|
* 2005 సవస్తరంలో అత్యధిక జననాల రేటు నమోదైన దేశం ఏది?
|
జ) భారత్.
|
* అధిక సంఖ్యలో అణు రియాక్టర్లను కలిగి ఉన్న దేశం ఏది?
|
జ) అమెరికా.
|
* టెలివిజన్ కనుగొన్న అనంతరం ప్రప్రథమంగ వినియోగంలోకి తెచ్చిన దేశం?
|
జ) బ్రిటన్.
|
* 'క్రైం అండ్ మనీ లాండరింగ్ ' అనే గ్రంథ రచయిత ఎవరు?
|
జ) జ్యోతి ట్రెహన్.
|
* క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సేవలను అందిస్తున్న మొట్టమొదటి భారతీయ బ్యాంక్ ఏది?
|
జ) పంజాబ్ నేష్నల్ బ్యాంక్.
|
* ప్రపంచంలో 100 అతి పెద్ద బిజినెస్ స్కూల్స్లో స్థానం సంపాదించిన ఏకైక భారతీయ మేనేజిమెంట్ విధ్యా సంస్థ ?
|
జ) ఐఐయం అహ్మదాబాద్.
|
* బులెట్ ప్రూఫ్ కవచాన్ని దేనితో తయారుచేస్తారు?
|
జ) జాకాల్ అనే మిశ్రమంతో.
|
* పవన విద్యుదుత్పత్తిలో ఆగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?
|
జ) తమిళనాడు.
|
* నీటి లోతును కొలవడానికి ఉపయోగించే ప్రమాణం ఏది?
|
జ) ఫాథమ్.
|
* పింజర్ ' నవల రచయిత్రి ఎవరు?
|
జ) అమృతా ప్రీతమ్.
|
* ప్రపంచంలో బౌద్దుల జనాభా అధికంగా గల దేశం ఏది?
|
జ) చైనా.
|
* భారతదేశంలోని ఏ రాష్ట్రంలో అత్యధిక విశ్వవిద్యాలయాలు ఉన్నాయి?
|
జ) మహారాష్ట్ర
|
* ఇండియన్ మిలిటరీ అకాడమీ ఎక్కడ ఉంది?
|
జ) డెహ్రాడూన్.
|
* వేలిముద్రల అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు?
|
జ) డాక్టిలోగ్రఫీ.
|
* రాణ్ ఆఫ్ కచ్ ' అనే ప్రదేశం ఏ రాష్ట్రంలో ఉంది?
|
జ) గుజరాత్.
|
* భారత జాతీయ చిహ్నం 3 సింహాల గుర్తు ఏ రోజు నుంచి అధికారికంగా అమలులోకి వచ్చింది?
|
జ) 26 జనవరి 1950.
|
* మహామన్య బిరుదు ఎవరికిచ్చారు?
|
జ) మదన్ మోహన్ మాలవ్య.
|
* దాల్ సరస్సు ఎక్కడ ఉంది?
|
జ) శ్రీనగర్.
|
* భారతదేశంలో తరచూ వరదలకు గురయ్యే రాష్ట్రం?
|
జ) అస్సాం.
|
* అమెరికా అధ్యక్షుడి పదవీకాలం ఎంత?
|
జ) 4 సంవత్సరాలు.
|
1) మన రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో పోడు వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు?
|
1. విశాఖపట్నం, విజయనగరం
|
2. శ్రీకాకుళం, విజయనగరం
|
3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి
|
4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం
|
2) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
|
1. షిఫ్టింగ్ వ్యవసాయం 2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం
|
4. డ్రిఫ్ట్ వ్యవసాయం
|
3) ఈ కింది వాటిలో చిరు ధాన్యాలు ఏవి?
|
ఎ. మొక్కజొన్న బి. జొన్న సి.సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు
|
1. ఎ.సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ
|
4) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
|
1. వరి 2. గోధుమ
|
3. పప్పు ధాన్యాలు 4. చెరకు
|
5) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
|
1. మొక్క జొన్న 2. జొన్న
|
3. ప్రత్తి 4. గోధుమలు
|
6) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
|
1. మొక్క జొన్న 2. జొన్న
|
3. వరి 4. గోధుమ
|
7) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది?
|
1. అసోమ్, మేఘాలయ 2. అసోమ్, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు
|
8) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
|
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ
|
9) భారతదేశంలో చెరకు సాగు దీనికి ఉదాహరణ...
|
1. తోట వ్యవసాయం 2. పోడు సాగు
|
3. సాగునీటి సాగు
|
4. యంత్రాలతో సాగు
|
10) భారతదేశంలో పొడి వ్యవసాయానికి చెందిన ఒక ముఖ్యమైన పంట ఏది?
|
1. వరి 2. గోధుమ 3. సజ్జ 4.పత్తి
|
11) రబ్బరును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం ఏది?
|
1. కర్ణాటక 2. కేరళ
|
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
|
12) ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది?
|
1. మొక్కజొన్న 2. వరి 3. సజ్జ 4. రాగులు
|
13) ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
|
1. గుజరాత్, మహారాష్ట్ర 2. గుజరాత్, బీహార్ 3. బీహార్, మహారాష్ట్ర
|
4. హిమాచల్ప్రదేశ్, ఒరిస్సా
|
14) భూసారాన్ని కాపాడుకునేందుకు ఒక పంట తరువాత మరొక పంట వేయడాన్ని ఏమంటారు?
|
1. పంట మార్పిడి 2. పంట వారసత్వం
|
3. సాంధ్ర వ్యవసాయం 4. విస్తరణ వ్యవసాయం
|
15) పశ్చిమ బెంగాల్లోని వరి సాగు దేనికి ఉదాహరణ?
|
1. వాణిజ్య గింజల సాగు 2. గడ్డి గింజల వ్యవసాయం 3. వాణిజ్య తోటల వ్యవసాయం 4. యంత్రాలతో బహుళ పంట సాగు
|
16) సాగుకు నీటి నిల్వ అవసరమైన పంట ఏది?
|
1. తేయాకు 2. కాఫీ 3. వరి 4. ఆముదం
|
17) వరి సాగుకు అనువైన మృత్తిక ఏది?
|
1. రేగడ మట్టి 2. ఇసుక నేలలు
|
3. డెల్టాల్లోని బంకమన్ను 4. రీగర్
|
18) వర్షం రెండు నెలలు మాత్రమే కురిస్తే, అటువంటి పరిస్థితులకు అనువైన పంట ఏది?
|
1. వరి 2. చెరకు
|
3. తేయాకు 4. పప్పు గింజలు
|
19) 'జయ' అనేది ఏ పంటకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే వంగడం పేరు?
|
1. గోధుమ 2. వరి 3. సజ్జ 4. పత్తి
|
20) గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఏది?
|
1. 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్
|
2. 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్
|
3. 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్
|
4. 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్
|
21) గోధుమను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
|
1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
|
3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్
|
22) మొక్కజొన్న అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
|
1. పంజాబ్ 2. ఉత్తరప్రదేశ్
|
3. కేరళ 4. రాజస్థాన్
|
23) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
|
1. చెరకు 2. పత్తి 3. సజ్జ 4. జనుము
|
24) జనుమును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
|
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
|
3. ఒరిస్సా 4. ఆంధ్రప్రదేశ్
|
25) మెట్ట పంటలపై పరిశోధన చేసే ఇక్రిశాట్ సంస్థ ఏ జిల్లాలో ఉంది?
|
1. హైదరాబాద్ 2. రంగారెడ్డి
|
3. మెదక్ 4. నిజామాబాద్
|
26) పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ఈ పంట ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?
|
1. కాఫీ 2. తేయాకు
|
3. కుంకుమ పువ్వు 4. రబ్బరు
|
27) గుజరాత్లో అధికంగా ఉత్పత్తిచేసే పంట ఏది?
|
1. గోధమ 2. చెరకు 3. సజ్జ 4. కొబ్బరి
|
28) భారతదేశ ద్వీపకల్పంలో సాల్ వృక్షాలు అధికంగా ఉండే అడవులు ఎక్కడ ఉన్నాయి?
|
1. పశ్చిమ కనుమలలో 2. తపతి, నర్మద నదుల మధ్య 3. గోదావరికి ఈశాన్య దిక్కున 4. మాల్వా పీఠభూమి మీద
|
29) కొబ్బరి అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
|
1. అసోం 2. కేరళ 3. తమిళనాడు 4. కర్నాటక
|
30) వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉండి, వాలైన కొండలు కలిగిన ప్రాంతానికి అనువైన పంట ఏది?
|
3. మొక్కజొన్న 4. తేయాకు
|
31) తేయాకు, కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం?
|
. దక్షిణ భారతదేశం
|
32) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
|
. ఉత్తరప్రదేశ్
|
జవాబులు:
|
1) 1, 2) 4, 3) 4,
4) 4, 5) 3, 6) 4, 7) 1, 8) 2, 9) 3, 10) 3,
11) 2, 12) 2, 13) 1, 14) 1, 15) 2, 16) 3,
17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 2, 23) 3,
24) 2, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 2,
30) 4
|
Comments
Post a Comment