Bara Shaheed Dargah located in Nellore, AP, India. రొట్టెల పండుగ , నెల్లూరు Bara Shaheed Dargah located in Nellore , AP , India . బారా షహీద్ దర్గా , నెల్లూరు దాదాపు 400 సంవత్సరాల క్రితం అంటే 1751 లో సమాజ శ్రేయస్సు కోసం సౌదీ నుంచి మక్కా షరీఫ్ నుంచి 12 మంది వీరులు సంచరిస్తూ భారతదేశానికి వచ్చారు . ఆ సమయంలో కర్ణాటకలో హైదర్ అలీ పరిపాలన , నెల్లూరులో నవాబుల పరిపాలన ఉండేది . ఇస్లాం మత ప్రచారం కోసం వచ్చిన తరఖ్ మాన్ల్ దేశంలో పర్యటిస్తూ ...